Wednesday, July 20, 2011

నిరీక్షణ

Print this post నేను నీతో గడిపిన
       మధుర క్షణాలు తలచుకుంటూ
నా మది నిండా
       నీ జ్ఞాపకాలు దాచుకుని
నివు  ఈ రోజే వస్తావనే
         చిరు ఆశతో
నీ రాకకై ఎదురు చూస్తూ
               వేచి ఉంటా !
ఈ నిరీక్షణ ఫలిస్తుందా !

No comments:

Post a Comment