నేను నీతో గడిపిన
మధుర క్షణాలు తలచుకుంటూ
నా మది నిండా
నీ జ్ఞాపకాలు దాచుకుని
నివు ఈ రోజే వస్తావనే
చిరు ఆశతో
నీ రాకకై ఎదురు చూస్తూ
వేచి ఉంటా !
ఈ నిరీక్షణ ఫలిస్తుందా !
Wednesday, July 20, 2011
కలలు
ఆకాశంలో నక్షత్రాలన్నీ
ఏరుకోవాలని
వెన్నెల్లో చందమామతో
ఆడుకోవాలని
నీటిలో చేపపిల్లలా
ఈదాలని
పక్షిలా స్వేచ్చగా
విహరించాలని
ఈ చిన్ని జీవితంలో
ఎన్నెన్ని కోరికలో
సృష్టి లోని అందాలన్నీ తనివితీరా
ఆస్వాదించాలని ఉన్నా
వాటిని సొంతం చేసుకోవాలన్న
కలలు మాత్రం ఎండమావులే!!
ఏరుకోవాలని
వెన్నెల్లో చందమామతో
ఆడుకోవాలని
నీటిలో చేపపిల్లలా
ఈదాలని
పక్షిలా స్వేచ్చగా
విహరించాలని
ఈ చిన్ని జీవితంలో
ఎన్నెన్ని కోరికలో
సృష్టి లోని అందాలన్నీ తనివితీరా
ఆస్వాదించాలని ఉన్నా
వాటిని సొంతం చేసుకోవాలన్న
కలలు మాత్రం ఎండమావులే!!
Monday, July 18, 2011
నా పరిచయం
అందరికి నమస్కారం
నా పేరు స్రవంతి .అచ్చమైన పదహారణాల తెలుగు అమ్మాయిని .
ఇది నా మొదటి పోస్ట్ .
ఇక నుంచి నా ఫీలింగ్స్ అన్ని ఈ బ్లాగ్ ద్వారా షేరు చేసుకోవాలి అనుకుంటున్నాను
అందరు నా పోస్ట్స్ చదువుతారని ఆశిస్తున్నా .........
నా పేరు స్రవంతి .అచ్చమైన పదహారణాల తెలుగు అమ్మాయిని .
ఇది నా మొదటి పోస్ట్ .
ఇక నుంచి నా ఫీలింగ్స్ అన్ని ఈ బ్లాగ్ ద్వారా షేరు చేసుకోవాలి అనుకుంటున్నాను
అందరు నా పోస్ట్స్ చదువుతారని ఆశిస్తున్నా .........
Subscribe to:
Posts (Atom)